News

News

కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల

కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.ఆ మహిళకు ఇన్ఫ్లూయెంజా లాంటి తేలికపాటి...
News

శివాలయం పూజారి దారుణ హత్య..గ్రామంలో ఉద్రిక్తత

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దనపూర్ గ్రామంలో ఒక ఆలయ పూజారిని అత్యంత పాశవికంగా దుండగులు కాల్చిచంపారు. కళ్లు పెరికేసి, మర్మావయాలు కోసేసి మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశారు. శనివారంనాడు ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లదాడికి దిగడంతో ఇద్దరు...
News

ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్స్ ఆఫీసును ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మితమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది....
News

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇలియాస్ కోసం ఎన్ఐఏ గాలింపు..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటూ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్న షేక్ ఇలియాస్ అహ్మద్ ను మోస్ట్ వాంటెడ్ జాబితాలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేర్చింది. బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజా నగర్ లో టీ స్టాల్...
ArticlesNews

ధనుర్మాసం – విశిష్టత

సూర్యుడు ఏడాదిలో ప్రతి నెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే...
News

అయోధ్య రాముడి కోసం అమెరికాలో కార్ ర్యాలీ

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో హిందూ సంఘ సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీని శనివారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ్రెడరిక్ సిటీ సమీపంలోని అయోధ్య వేలో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ...
ArticlesNews

భక్తాగ్రేసరుడు, సంఘ సంస్కర్త, హరిజన పద సృష్టికర్త ‘‘నర్సింహ మెహతా’’

భక్తి అంటే భగవంతుడిని త్రికరణ శుద్ధిగా ప్రేమించడం. భక్తుడు భగవంతుడికి దాసుడైతే, ఆ భగవంతుడు భక్తికి దాసుడవుతాడు. తనను పట్టుకున్నవారిని తానెప్పుడూ విడువడు. భక్తులంటే భగవంతుడికి ప్రాణం. నిష్కల్మషమైన మనసున్న భక్తులను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు. తన కోసం ఆయన ఏదైనా...
GalleryNews

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరిచిన శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్(తేజ్) బహదూర్ ఎంతో ప్రత్యేకమైనవాడు. ఈయన సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు...
ArticlesNews

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరచిన శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. వైశాఖ కృష్ణ పంచమి(పూర్ణిమాంతం) నాడు ఈయన అమృత్ సర్ లో జన్మించారు....
1 1,441 1,442 1,443 1,444 1,445 2,482
Page 1443 of 2482