స్వాతంత్రోద్యమంలో ఆంధ్రనారీమణులు – 9 ; రామ సుబ్బమ్మ
భారతీయ సమాజంమీద వ్యతిరేక ప్రచారం పనికట్టుకుని మరీ చేశారు పాశ్చాత్యులు. తమ వలసపాలన స్థిరత్వానికి జరిగిన కుట్రలో భాగమే భారతీయ సమాజాన్ని చిన్నబుచ్చటం. మహిళలకు సరైన పాత్ర నివ్వని సమాజం, మహిళలను గడప దాటి బయటకు రానివ్వని కట్టుబాట్లు పెట్టిన సమాజం...









