మాల్దీవుల తీరంలో చైనా `గూఢచారి’ నౌకపై భారత్ అప్రమత్తం
మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూల నేతగా పేరొందిన మొహమ్మద్ ముయిజ్జూ అధికారం చేపట్టిన్నప్పటి నుండి భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ఆ దేశపు తీరంలోని ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో గూఢచర్యం, పరిశోధనల కోసమని భావిస్తున్న చైనా నౌక...









