ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు?
ప్రపంచంలోని ఐదు అత్యంత శక్తివంతమైన సైన్య బలగాలలో భారత సైన్యం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఆర్మీలో అనేక రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతి రెజిమెంట్‌కు దాని సొంత యుద్ధ నినాదాలు ఉన్నాయి. 'వార్ క్రై' అంటే యుద్ధ సమయంలో సైనికునికి స్ఫూర్తినిచ్చే,...









