దక్షిణాఫ్రికాలో 17 వేల మంది హిందువులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం..
చాట్స్వర్త్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికాలో హిందూ సమాజం అపూర్వ ఐక్యతను చాటుతూ నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం విశేషంగా ఆకట్టుకుంది. చిన్మయ మిషన్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన “మ్యాన్ టు హనుమాన్” ఆధ్యాత్మిక కార్యక్రమంలో 17 వేల మందికి పైగా...









