ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమం
రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ఆచరించి భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలో ఏపీసీఎన్‌ఎఫ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో...








