లాహోర్ లో హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ ప్రక్రియ వెనక్కి!
కొన్ని తీవ్రవాద శక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తంకావటంతో లాహోర్ లోని పలు రోడ్లు, వీధులు, గల్లీ లకు పాత పేర్లను పునరుద్ధరించే ప్రణాళికను పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేశవిభజనకు ముందు ఉన్న హిందూ, సిక్కు పేర్లను పునరుద్ధరించాలని పాక్...









