“మా పూర్వీకులు హిందువులే…” – పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఇప్పటివరకు బహిరంగంగా మాట్లాడని ఒక నిజాన్ని అక్కడి రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. “మా పూర్వీకులు హిందువులే” అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ, మత వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా హిందూ చరిత్రను ఉద్దేశపూర్వకంగా...









