ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!
విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు....