జయభారత్ హాస్పిటల్ లో ప్రారంభమైన “సంజీవని”
నెల్లూరులోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అతి తక్కువ ఖర్చులో లాభాపేక్ష లేకుండా అందించాలన్న ఆశయంతో జయభారత్ హాస్పిటల్ పనిచేస్తున్నది. ఇందులో భాగంగా అత్యాధునిక పరికరాలతో, మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉదేశ్యంతో కొత్తగా"సంజీవని వైద్య సేవా పథకం" సక్షమ్...