News

ArticlesNews

పార్లమెంట్ లో ఋజువైన కాంగ్రెస్ యొక్క పాక్ అనుకూల వాదం – కాశ్మీర్ రక్షణ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తామన్న అమిత్ షా

కాంగ్రెస్ వితండ వాదం : కాంగ్రెస్ కు చెంప పెట్టు అనదగ్గ సంఘటన లోక్ సభలో చోటు చేసుకుంది. “ కాశ్మీర్ సమస్య అంతర్గత సమస్య ఎలా అవుతుంది?” అని ప్రశ్నించడం ద్వారా కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం దశాబ్దాలుగా అనుసరిస్తున్న...
News

భారత భూభాగంలోకి పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు – తిప్పికొట్టిన భారత ఆర్మీ

ఒక వైపు భారత్లోని ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూ కాశ్మీర్ విభజన విషయమై అధికార విపక్షాల మధ్య పార్లమెంట్ వేదికగా తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న వేళ గుట్టు చప్పుడు కాకుండా గట్టు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత...
GalleryNewsProgramms

గత ప్రభుత్వాల అనాలోచిత చర్యలకు నేటితో సమాధి – ABVP

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులందరూ జాతీయ జెండా నీడ లో ప్రశాంతంగా జీవించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ ABVP విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో... రాష్ట్రంలోని పలు నగరాలలో...
News

పార్టీ వైఖరిపై వ్యతిరేక గళం వినిపిస్తున్న కాంగ్రెస్ దళం  

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే కొంత మంది సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం గమనార్హం....
News

ఎం.ఎస్.ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట సమావేశం  పశ్చిమ గోదావరి జిల్లా మత్స్య నారాయణ పురం (పేరు పాలెం) గ్రామంలోని శ్రీ మత్స్య నారాయణ స్వామి దేవలయంలో 4/8/19 ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో గడచిన రెండు నెలల కాలంలో మత్స్యకార సంక్షేమ...
News

370 ఆర్టికల్ రద్దుపై కాంగ్రెస్ తీరుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎం.పీ

370 ఆర్టికల్ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 370 ఆర్టికల్ రద్దుపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిటా...
News

సాహసోపేత నిర్ణయం  – ఆరెస్సెస్

ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ తో సహా దేశానికి అత్యంత అవసరమైన సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తిగత, రాజకీయ స్వార్థాలకు అతీతంగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను స్వాగతించాలి. మోహన్ భాగవత్, ఆరెస్సెస్ సర్...
ArticlesNews

ఒకే దేశంలో రెండు చట్టాలా? ఇకపై చెల్లదు.

ఒకే దేశంలో రెండు రకాల చట్టాలుంటాయా? దేశంలో స్వేచ్ఛగా తిరగాల్సిన పౌరులు జమ్ముకశ్మీర్‌లో మాత్రం బయటివారుగా ఎందుకు మిగిలిపోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన హోదానిస్తున్న అధికరణం 370ను రద్దు చేసింది. దీంతో ఆ...
ArticlesNews

ఆర్టికల్‌ 35(ఏ) – పాక్ కు ఆయుధం

ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35(ఏ)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే కశ్మీరీ పార్టీలు శోకాలు అందుకున్నాయి. కశ్మీర ప్రజల హక్కులు అన్నీ కాలరాసుకుపోతున్నట్లు గులాంనబీ ఆజాద్‌, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు తెగ బాధపడిపోయారు. వాస్తవంగా గమనిస్తే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 35(ఏ)అనేది ప్రవేశపెట్టడం...
News

ఆర్టికల్ 370, 35A హాం ఫట్

రాజ్యసభలో ఆర్టికల్‌ 370రద్దు బిల్లు..! జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లును నేడు రాజ్యసభ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతిపాదించారు. ఉదయం 11 గంటలకు మొదలైన రాజ్యసభ సెషన్‌లో ఆయన జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్ల సవరణ బిల్లుతోపాటు ఆర్టికల్‌ 370...
1 1,359 1,360 1,361 1,362 1,363 1,419
Page 1361 of 1419