సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం దోహదపడుతున్నాయి : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్
భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం పెద్ద ఎత్తున దోహదపడుతున్నాయిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. భాగ్యనగర్‌లోని ఘట్‌కేసర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురువారం నిర్వహించిన “స్వరఝరి” కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు....









