మధ్యప్రదేశ్‌లో ఒకేచోట వందలాది ఆవుల కళేబరాలు
మధ్యప్రదేశ్‌లోని సిల్లియర్‌పూర్ గ్రామం సమీపంలోని అడవి వద్ద వందలాది ఆవుల కళేబరాలు కనిపించడం సంచలనం కలిగించింది. ఇందుకుగల కారణాలు తెలియరాలేదు. ఇవేమైనా వ్యాధితో చనిపోయాయా? ఎక్కడ నుంచి తీసుకొచ్చి పడేశారు? తదితర సమాచారమేమీ వెల్లడి కాలేదు. రాత్రిపూట సమీపంలోని పట్టణాల నుంచి...









