వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ఇస్రో సహకారం ; భువన్ పోర్టల్ ను రూపొందించిన శాస్త్రవేత్తలు
దేశవ్యాప్తంగా వృథాగా ఉన్న బంజరు భూములను పునరుద్ధరించి అటవీ, వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలన్న నీతి ఆయోగ్ సూచనతో భువన్ పోర్టల్ ను రూపొందించినట్లు ఇస్రో అధికారులు బెంగళూరులో ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో తయారు చేసిన ఈ జియో పోర్టల్...









