Newsvideos

కువ్వత్‌ ఉల్‌ ఇస్లాం మసీదును ఆలయాలను కూల్చి నిర్మించారు : పురావస్తు శాస్త్రవేత్త మహమ్మద్‌

610views

కుతుబ్‌మినార్‌ సమీపంలోని కువ్వత్‌ ఉల్‌ ఇస్లాం మసీదును 27 దేవాలయాలను కూల్చివేసి నిర్మించారని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కె.కె.మహమ్మద్ తెలిపారు. కుతుబ్ మినార్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కుతుబ్ మినార్ వెళ్లండి. కుతుబ్ మినార్ సమీపంలో ఒక మసీదు ఉంటుంది.దానిని కువ్వత్-ఉల్-ఇస్లాం అంటారు. అక్కడ ఉన్న ఒక అరబిక్‌లో ఒక శాసనంలో 27 ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఈ మసీదు నిర్మాణం కొరకు అదే కువ్వత్-ఉల్-ఇస్లాం. ఇస్లాం యొక్క శక్తి అని ఉంటుంది. అలాగే ఒక వివరణ మసీదుకు ఎదురుగా అరబిక్‌లో ఉంటుంది. తాజ్-ఉల్-మహషర్ పేరుతో ఒక పుస్తకం ఉంది. దీనిని రచించింది. సమకాలీన చరిత్రకారుడు హసన్ నిజామి. ఆయన కూడా ఏం చెప్పారంటే ఈ మసీదు నిర్మాణం కోసం 27 ఆలయాలను ముఖ్యంగా జైన మందిరాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.