రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం; ‘అభ్యర్థన’ వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు.. మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అవన్నీ...









