దాండియా ద్వారా మన సంస్కృతిని వ్యాప్తి చేయండి : భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్
భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయం, తత్వశాస్త్రాల గొప్ప విలువలను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. కేవలం అదిమాత్రమేకాకుండా.. దేశంలో నైతిక విలువలు పెంపొందించడానికి, దేశంపట్ల అంకితభావం కోసం కూడా ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది. దసరా నవరాత్రులు అనేవి...









