రాజకీయాలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘ్
రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యలపై స్పందించడంలో భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ముందుంటుందని బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీధర్‌రెడ్డి అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని లయన్స్‌క్లబ్ కమ్యూనిటీ హాలులో బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు గోపు నారాయణమూర్తి అధ్యక్షతన భారతీయ కిసాన్ సంఘ్...








