గ్రామ చరిత్రలే దేశ సమగ్ర చరిత్రకు మూలం
సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు, ఈ కాకరపర్రు గ్రామంపై ఎంతో పరిశోధన చేసి రాశారు. పురాణ కాలంలో కాకరపర్రు...













