మారుతున్న కాలానికి హిందుత్వ: దేశ విభజన కుట్రలను తిప్పికొట్టే ఏకైక బంధన శక్తి : శ్రీ నందకుమార్
ప్రజ్ఞా భారతి అఖిల భారత సంయోజక్ శ్రీ నందకుమార్ రచించిన "మారుతున్న కాలానికి హిందుత్వం" (‘Hindutva for the Changing Times’) పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం (20-06-2026) సాయంత్రం...














