పురుగులను చంపకుండా పట్టు తయారీ- సిల్క్‌తో పూరీ జగన్నాథుడికి వస్త్రాలు- ఎలాగో తెలుసా?
ఈ జగత్తుకు అధిపతి పూరీ జగన్నాథుడని హిందువులు భావిస్తారు. సమస్త జీవరాశుల ప్రాణాలు ఆయన చేతిలోనే ఉంటాయని నమ్ముతారు. అయితే జగన్నాథ స్వామి విగ్రహాన్ని రకరకాల వస్త్రాలతో అలంకరిస్తారు. వాటిలో కరుణ సిల్క్‌తో చేసినవి చాలా ప్రముఖమైనవి. ఈ క్రమంలో కరుణ...













