పీవోకేలో రక్తపాతం-పాక్ అప్రజాస్వామ్యం
ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. భారత ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రవాణా మార్గాల విస్తరణ, పర్యాటక...













