Articles

ArticlesNews

ఉత్తమ పర్యాటక గ్రామంగా ధోర్డో ఎందుకు ఎంపికైంది ?

గుజరాత్ లోని ధోర్డో కచ్ ఎడారిలో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న చిట్టచివరి గ్రామం ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యూటిఓ) అక్టోబరు 10వ తేదీన గుజరాత్లోని కచ్ జిల్లాలో గల ధోర్డోను ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది. ఉత్తమ పర్యాటక...
ArticlesNews

మహాపరినిర్వాణ దివస్‌గా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

( డిసెంబరు 6 - డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతి ) అంబేద్కర్... సంఘర్షణల నుంచి పుట్టుకొచ్చిన జాతి రత్నం, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బాబా సాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. రాజ్యాంగంతో అతి పెద్ద ప్రజాస్వామ్య భారత...
ArticlesNews

అన్నదానంతో సమత పంచిన కాశి నాయన

( డిసెంబర్ 06 - కాశి నాయన వర్ధంతి ) శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి...
ArticlesNews

ఓం శాంతి, శాంతి, శాంతిః అని మూడుసార్లు ఎందుకు చెబుతారు ?

వేదాల్లో చెప్పే ఏ మంత్రంలో అయినా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని మూడుసార్లు చెబుతారు. ఎందుకలా చెబుతారు, ఆ 3శాంతులు వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది ఈ కధనంలో తెలుసుకుందాం. మొదటి " శాంతి "...
ArticlesNews

జీవ సౌభాగ్యం.. భూమికి ఆరోగ్యం.. మట్టితోనే మనిషి మనుగడ

( డిసెంబర్ 5 - ప్రపంచ మృత్తికా దినోత్సవం ) మానవునికి మట్టికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. సమస్త జీవులకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప సంపద ‘నేల’. భూమి లేనిదే తిండి లేదు. కట్టుకునేందుకు బట్ట... నివాసానికి ఇల్లూ ఉండదు....
ArticlesNews

ఘంటసాల మన అమృత “పాట”శాల

( డిసెంబర్ 4 - ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ) యుగళ గీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, ప్రేమగీతమైనా, హాస్య గీతమైనా ... సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో భావోద్వేగాలను పలికించడంలో ఆయనకు ఆయనేసాటి. తేనెలూరు ఆ స్వరరాగ గంగా...
ArticlesNews

భారతదేశంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు దేనికి?

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇటీవలి చర్యల పట్ల వామపక్షీయులు,జిహాదీలు చాలా కోపంగా ఉన్నారు. గండేర్‌బల్ జిల్లా షేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధుల మీద రాష్ట్ర పోలీసులు ఉపా, మరికొన్ని చట్టాల ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసారు....
ArticlesNews

సామాజిక సమరసత సాధకులు ఉన్నవ లక్ష్మీనారాయణ

(డిసెంబర్ 4 - ఉన్నవ లక్ష్మీ నారాయణ జయంతి) ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద చిన్న...
ArticlesNews

రామం భజే శ్యామలం

దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా రామజన్మభూమి భవ్యమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా...
ArticlesNews

పడిపూజ ఎందుకు చేస్తారు.. అయ్యప్ప దీక్ష నియమాలు ఏంటి?

కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక...
1 263 264 265 266 267 342
Page 265 of 342