జనవరి 24 జనగణమనను జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు
భారత జాతీయ గీతంగా 1911లో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించి, మొదటి సారి పాడిన గీతం జనగణమన... 1950 జనవరి 24న రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం...













