స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 5 ; వీర గున్నమ్మ
శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అయినప్పటికీ 329 మంది పురుషులు, 5గురు మహిళామూర్తులు “ స్వాతంత్రోద్యమంలో పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. వీరిలో "శశిమాను గున్నమ్మ” రైతు కుటుంబం నుండి వచ్చారు, మందసా వాసి, నిండు గర్బిణీ అయినప్పటికీ పోలీసులు కాల్చిచంపారు....













