స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-3 ; కన్నెగంటి హనుమంతు
భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు కన్నెగంటి హనుమంతు సహాయ నిరాకరణోద్యమం ఉదృతంగా కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల పుండుమీద కారం...













