Articles

ArticlesNews

అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన వారు శ్రీ విద్యారణ్యులు

( మే 14 - విద్యారణ్యుల జయంతి ) ఏకశిలానగరం (నేటి వరంగల్‌) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం.శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. ఒకసారి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ శిష్యులను వారి వారి జీవిత లక్ష్యాలను చెప్పమన్నారు. అందరూ రకరకాలుగా చెప్పారు. విద్యారణ్యులు దేశ, ధర్మాలను రక్షించడమే తన లక్ష్యమని, దానికోసమే తన జీవితాన్ని సమర్పిస్తానని చెప్పారు.విద్యారణ్యులు కాశీయాత్ర ముగించుకుని, హంపి చేరి తీవ్ర తపస్సు చేసారు. మొగలాయి దండయాత్రలు, ఆగడాలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమయింది. శ్రీరంగం, మధుర మొదలయిన ప్రధాన దేవాలయాలతో సహా అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అనేకమంది హిందువులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు.ఈ పరిస్థితులు...
ArticlesNews

మన ప్రయాణం జ్ఞానం వైపు…

జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవని, పరమాత్మ...
ArticlesNews

బలగాల విభాగంలోనూ భగవానుడి ధర్మనిరతి

కురుక్షేత్రం సంగ్రామంలో తన సాయం కోరిన దుర్యోధన అర్జునులకు బలగాన్ని పంచడంలో శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాన్ని ఎవరెంత వ్యాఖ్యానించినా ఆ చర్య వెనుక ధర్మకాంక్షే దాగుంది. 'మహాసంధి' సూత్రాలననుసరించి పూర్ణసైన్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. తాను పాండవులవైపునకు. ఈ సైన్యం కౌరవ పక్షంలో...
ArticlesNews

దాంపత్య జీవనం మన బలం

మనది ఋషుల భూమి, మనదైన జీవన విధానం వేల సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగిపోవడానికి మన ఋషులు మనకందించిన సంస్కారాలే కారణం. ఆదిఋషి వశిష్ఠుడు, వారి ధర్మపత్ని అరుంధతి వీరు ఋషిదంపతులు. దాంపత్య ధర్మం వీరి ద్వారా ఉపదేశింపబడిరది. దీన్ని ఆదర్శవంతంగా ఆచరించారు...
ArticlesNews

ఓం నమో గంగాయై విశ్వరూపిణీ

( మే 14 - గంగా సప్తమి ) పురాణాల ప్రకారం వైశాఖ శుద్ద సప్తమి రోజున గంగాదేవి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది....
ArticlesNews

సమతా స్ఫూర్తి మహోజ్వల దీప్తి భగవద్ శ్రీరామానుజాచార్యులు

( మే 12 - రామానుజాచార్యుల జయంతి ) ‘గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము’ అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే రామానుజాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. ‘నన్ను నడిపించే విష్ణువే...
ArticlesNews

నిర్ణయాధికారం

(మే 13 - సార్వత్రిక ఎన్నికల ప్రత్యేకం ) ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు....
ArticlesNews

అమ్మే కదా ఆది దైవం

( మే 12 - మాతృ దినోత్సవం ) అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. అమ్మస్థానం హిమాలయంలా మహోన్నతం. గంగానదిలా పరమపవిత్రం. మాతృత్వ...
ArticlesNews

సనాతన ధర్మ పరిరక్షణలు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు

(మే - 12 ఆది శంకరాచార్య జయంతి ) హిందూ ధర్మ పరిరక్షణకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. భరత ఖండంలో ఎన్నో కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం...
ArticlesNews

”త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ” సాంకేతిక భారతం

( మే 11- జాతీయ సాంకేతిక దినోత్సవం ) భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని...
1 228 229 230 231 232 350
Page 230 of 350