ఈ గుడి ఏడాదికి ఒక్కరోజే తెరుస్తారు..
హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్లుగా ఆరాధిస్తారు. దేవతలు కూడా సర్పాలను ఆభరణాలుగా ఉంటాయి. అయితే దేశంలో ఎన్నో నాగదేవాలయాలున్నాయి. అందులో ప్రమఖమైనది, ఇతర దేవాలయాలకన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలో నాగచంద్రేశ్వరాలయం. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం ఉంది. ఇది ఏడాదిలో...











