వయనాడ్ బాధితులకు సాయం కోసం వామపక్ష విద్యార్ధులు పందిమాంసం అమ్మడంపై వివాదం
కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి 4వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరెన్నో వందల మంది నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేయడం కోసమంటూ వామపక్ష విద్యార్ధి సంస్థ డివైఎఫ్ఐ ఓ విచిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టింది. ‘పోర్క్ ఛాలెంజ్’ పేరిట పందిమాంసం...











