మహాభారత యుద్ధానికి కారకులు ఎవరు?
కురుక్షేత్ర సంగ్రామానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఎవర్ని అడిగినా సులభంగానే జవాబులు చెబుతారు దుర్యోధనుడు అని. ఎందుకంటే మొదటి నుంచి దుర్యోధనుడికి పాండవులమీద ద్వేషమే! పాండవులని అంతమొందించాలని దుర్యోధనుడు చేయని పని లేదు. విషం పెట్టించాడు. లక్క ఇంటిని తగలబెట్టిం...











