Articles

ArticlesNews

లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం.. శ్రావణం

హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటిలోనూ విశేషమైంది శ్రావణ మాసం. ఎక్కడైనా ఒకరోజో లేకపోతే వారమో పండుగలను జరుపుకోవడం చూస్తుంటాం. అయితే శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే. ఆ నెలలోని అన్ని తిథుల్లోనూ...
ArticlesNews

ప్రాచీన ఆరోగ్యశాస్త్రమే ఆయుర్వేదం

మనిషికి భగవంతుడు ప్రసాదించిన శరీరం ధర్మాచరణ కోసమే అని ప్రాచీనుల ఉపదేశం. ఎన్ని విధాలుగా కృషి చేసైనా మనిషి తన శరీరాన్ని కాపాడుకోవాలే గాని, నాశనం చేసుకోరాదు. శరీర రక్షణకు మార్గాన్ని చూపే ప్రాచీన ఆరోగ్యశాస్త్రమే ఆయుర్వేదం. ఆయువు నాలుగు విధాలని...
ArticlesNews

వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? అది ఎలా బలం పుంజుకుంది?

భారతదేశంలో మతపరమైన ఎన్నో వివాదాల్లో నిత్యం నానుతుండే పేరు వక్ఫ్ బోర్డ్. అలాంటి వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమైంది. అపరిమితమైన, విశేషమైన వక్ఫ్‌బోర్డ్ అధికారాలకు కత్తెర వేయడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. వాటిని పార్లమెంటులో పెట్టి వక్ఫ్‌బోర్డు...
ArticlesNews

ఆరెస్సెస్‌, సేవా భారతి కార్యకర్తల సేవలు నిరుపమానమైనవి : ఇమ్మాన్యుయేల్ సీఎస్ఐ చర్చ్ ప్రీస్ట్

ఘోర విపత్తును ఎదుర్కొంటున్న కేరళ వయనాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అక్కడి బాధితుల విషయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు చూపిస్తన్న ప్రేమాభిమానాలు, ఆపద నుంచి వారిని కాపాడడంలో స్వయంసేవకులు చూపిస్తున్న...
ArticlesNews

జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల

జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. స్నేహ బంధం వాటికి అతీతమైంది. ఏ స్వార్థమూ లేకుండా, సహజంగా ఏర్పడే గాఢానుబంధమది. అంతరాలు, అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయివేసి ఆప్యాయతల కలబోతతో కలిసి నడవగలిగే సయోధ్య స్నేహితుల సొంతం....
ArticlesNews

పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్‌లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్‌కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం ఇవ్వాలన్న ఆ కుటుంబం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. భారతదేశపు ఉదార స్వభావాన్ని అవకాశంగా...
ArticlesNews

మహిమాన్విత హనుమద్‌ క్షేత్రాలు

అనంతపురం జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురంలోని ఆలయాలు మహిమాన్విత హనుమద్‌ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఈ నెల 6 నుంచి...
ArticlesNews

సనాతన ధర్మం-విశిష్టత

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గం వలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు...
ArticlesNews

చేతికి కాశీతాడు తీసెయ్, హలాల్ మాంసం తిను, పేరు మార్చుకో

ఇంగ్లండ్‌ పశ్చిమ లండన్‌ హోన్‌స్లో ప్రాంతంలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ హిందూ విద్యార్ధిని మతం మార్చడానికి ప్రయత్నించడమే. ముస్లిం పిల్లలు హిందూ మిత్రుణ్ణి బ్రెయిన్‌వాష్...
ArticlesNews

నవీన కవిత్వపు మానవతా పరిమళం ‘‘శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి’’

(ఆగష్టు 4 - జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ) సమాజం ఒక సమ్మున్నత దిశలో పురోభివృద్ధి చెందడానికి సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. సమాజంలో వినూత్న కదలికలను...
1 206 207 208 209 210 350
Page 208 of 350