బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి
బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు పాల్గొన్నారు. తమ నోళ్ళకు నల్లటి గుడ్డలు కట్టుకుని, హిందూ మహిళలపై జరిగిన అత్యాచారాల...











