Articles

ArticlesNews

ముగిసిన మహా కుంభమేళా

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహాకుంభమేళా’ ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బ్లాగ్‌లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి...
ArticlesNews

గోద్రా ఘటన : ఓ చెరగని కన్నీటి చారిక

( ఫిబ్రవరి 27 - గోద్రా ఘటన ) 27 ఫిబ్రవరి 2002… ఏ హిందువూ మరచిపోలేని భయంకరమైన రోజు ఇది. ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్6 బోగీకి నిప్పంటించి 59మంది ప్రాణాలు తీసిన...
ArticlesNews

వారసత్వానికి పురస్కారం

తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ; కుప్పాంబిక, రంగాజమ్మ; కోడూరి లీలావతి, సారస్వత, కళారంగాల మహిళామణులు. భాష, సంస్కృతి, సృజన రీతులతో తమదైన ముద్రను కనబరచిన వనితాలోక సుప్రసిద్ధులు. వారి ప్రతిభా వారసత్వాన్ని సొంతం చేసుకున్న ప్రభామూర్తులకు పురస్కార ప్రదానోత్సవం భాగ్యనగరం వేదికగా...
ArticlesNews

గుడులను ప్రభుత్వ పెత్తనంలోనుంచి తొలగించాలన్న కంచి స్వామి

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి సోమవారం త్రివేణీ సంగమం వద్ద భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. ఆ సందర్భంగా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని...
ArticlesNews

తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలకై కాంగ్రెస్ ఆందోళన సిగ్గుచేటు!

కేశవ రాజు, విశ్వహిందూ పరిషత్ పిచ్చి కుదిరింది , రోకలి తలకు చుట్టమన్నాడట.. వెనకటికి ఒకడు. తిరుమలలో టీ.టీ.డీ. నుంచి అన్యమత ఉద్యోగస్తుల్ని బదిలీ చేయడంపై కాంగ్రెస్ నేతల తీరు చూస్తూంటే అంత కంటే పిచ్చి ముదిరిపోయినవారిలా ఉన్నారు. టీటీడీలో క్రైస్తవుల్ని...
ArticlesNews

ఆధునిక రుషుల తపోవనం

స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఒకటైన రామకృష్ణ మిషన్‌ అటు ఆధ్యాత్మిక చింతన..ఇటు సమాజం పట్ల బాధ్యతతో సేవలందించడమే కాకుండా విద్య, వ్యవసాయం, విలువలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది.వైయస్సార్ జిల్లా కడపలోని చెన్నూరు బస్టాండ్‌ సమీపంలో 1910లో రామకృష్ణ సమాజాన్ని ఏర్పాటు...
ArticlesNews

సర్వాధార చైతన్యమే ‘శివుడు’

( ఫిబ్రవరి -26 శివరాత్రి ప్రత్యేకం ) సాలెపురుగు, సర్పం, ఏనుగు లాంటి మూగజీవాలకూ కైవల్యాన్ని ప్రసాదించిన మహాదేవుడు. మనలోని వ్యామోహాలను నశింపచేసే మహేశ్వరుడు. ఆర్తిగా ఆశ్రయించిన భక్తుల పాపాలను హరించి సంస్కరించే ‘హరుడు’ ఆ సదాశివుడు. లోకమంతా ఆయనలో ఉంది,...
ArticlesNews

మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే..

ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఆరోజున హృదయపూర్వకంగా శివపార్వతులను అ‍ర్చిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా దేశంలోని వివిధ ఆలయాలను ముస్తాబు చేస్తుండగా, మరికొన్ని శివాలయాల్లో ఇప్పుటికే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ప్రతీనెలలోనూ మాస...
ArticlesNews

పల్నాటి సీమలో ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు

( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు వర్ధంతి ) పుల్లరి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. మన భారతదేశంలో ఒకప్పుడు పశువులకాపర్లను, రైతులను బ్రిటీషు వారు పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి...
ArticlesNews

సదాశివా…! సదా స్మరామి..!!

తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్నాన్ని ఆవిష్క రించారు. భగవానుడికి...
1 149 150 151 152 153 350
Page 151 of 350