మనిషి తన కోరికలను నియంత్రించుకోవటమే ఏకాత్మ మానవ దర్శనం : శ్రీ భాగయ్య గారు : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ .
ఏకాత్మ మానవతా వాదం వక్త: మాననీయ శ్రీ భాగయ్య ఆరెస్సెస్ అఖిల భారత సహ సర్ కార్యవాహ వేదిక : శ్రీ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజి ఆడిటోరియం. అధ్యక్షులు, గౌరవనీయులు ప్రొ|| ఎల్. ఎస్ రెడ్డి...