Articles

ArticlesNews

సమతా దీప్తి.. మళయాళ స్వామి స్ఫూర్తి

( మార్చి 29 - మళయాళ స్వామి జయంతి ) సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్టమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం మన శరీరం కన్నా...
ArticlesNews

భక్తకన్నప్ప గ్రామం.. ప్రాచుర్యం శూన్యం

భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. తెలుగు వాడు. ఆయనను మొదట్లో తిన్నడు అనే పేరుతో పిలిచే వారు. బోయ వంశస్తుడు. ఒక బోయరాజు కుమారుడు.ఒకనాడు అడవిదారి గుండా వెళ్తుండగా.. శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని తిన్నడు భక్తి శ్రద్ధలతో...
ArticlesNews

ఈ ఆలయంలో డబ్బులకు చోటు లేదు.. శ్రమే విరాళం..

మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని...
ArticlesNews

ముక్తి సాధనం బాలయోగీశ్వర ఆరాధనం

( మార్చి 28 - ముమ్మిడివరం బాలయోగీ వర్ధంతి ) యోగం అంటే మనుషులకు మాత్రమే కాదు అన్ని ప్రాణులకు అలాగే ప్రకృతికి కూడా హాని చేయకుండా ఈ సృష్టి పురుషునితో తాదాత్మ్యత చెందుతూ జీవించడం. అలా జీవించిన మహనీయులలో ఒకరు...
ArticlesNews

మాతృ ‘శ్రీమంతురాలు’ జిల్లెళ్ళమూడి అమ్మ

( మార్చి 28 - జిల్లెళ్ళమూడి అమ్మ జయంతి ) తెలుగునాట జిల్లెళ్ళమూడి పేరు తెలియని వారుండరు. ఆ అమ్మ గుర్తుకొచ్చి రెండు చేతులూ జోడించని వ్యక్తి కనిపించరు. ఎందుకంటే, ఎవరి కళ్లు చెమ్మగిల్లినా ఊరడించింది ఆ మాతృశ్రీనే. ప్రేమ భావనతో...
ArticlesNews

అన్నదాతను ఆదుకున్న గోమాత

తెలంగాణలోని హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు...
ArticlesNews

సనాతన ధర్మం ఒక మతం కాదు జీవనశైలి.

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు... అందరూ...
ArticlesNews

బుద్ద గయ సమస్య పాతదే! తిరగదోడుతున్న కొన్ని స్వదేశీ, విదేశీ శక్తులు

సిద్ధార్థుడు జ్ఞానోదయం ,పొంది బుద్దుడు అయిన స్థలం మాదే అని ఇక్కడ స్థలంపై నిర్వహణ హక్కు మా బౌద్ధుల చేతిలోనే ఉండాలని ఇక్కడి మందిర కమిటీలో సనాతన ధర్మ వాదులు ఉండరాదని మహారాష్ట్రకు చెందిన కొందరు నవ బౌద్ధులు పాత సమస్యను...
ArticlesNews

పదకవితాశైలి, భజన సంప్రదాయాలకు ఆద్యుడు అన్నమయ్య

(తాళ్ళపాక అన్నమాచార్యుల 522 వర్ధంతి ఉత్సవాల సందర్భంగా…) అన్నమయ్య… ఈ పేరు వినగానే మనకు గొప్ప వాగ్గేయకారుడని, మహాభక్తుడని, సంకీర్తనాచార్యుడని ఆంధ్రపదకవితా పితామహుడుని మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే...
ArticlesNews

కునాల్ కమ్రా: స్టాండప్ కమెడియన్ కాదు, కాంట్రవర్సియల్ ‘కామ్’రా

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. అతను ప్రదర్శించిన ఒక షోలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని ‘ద్రోహి’ అంటూ వెక్కిరించడం శివసేన కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. శివసైనికులు కునాల్ కమ్రా మీద కేసు పెట్టడం మాత్రమే కాదు,...
1 141 142 143 144 145 350
Page 143 of 350