డిజిటల్ చెల్లింపుల్లో భారత ప్రజల విప్లవం.. నగదు రహిత చెల్లింపుల్లో భారత్ దే రికార్డు
భారత్ మారుతోంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయట బజారుకు వెళ్లాలంటే పర్సులో క్యాష్.., లేదంటే ATM కార్డు ఉండాల్సిన అవసరమే లేదు.! చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలూ..! అన్ని చెల్లింపులు చిటికేలో చేసేయ్యోచ్చు..! రోడ్డు మీద ఛాయ్ బండి నుంచి...