నాగపూర్ హింసాకాండలో బంగ్లాదేశ్ కనెక్షన్
మహారాష్ట్రలోని నాగపూర్‌లో మార్చి 17న హిందువుల మీద ముస్లిం మూకల హింసాత్మక దాడిలో బంగ్లాదేశ్ కనెక్షన్ కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. హింసను ప్రేరేపించేలా బెదిరింపులు జారీ చేసిన సోషల్ మీడియా అకౌంట్లలో బంగ్లాదేశ్‌కు చెందిన ఖాతాలు ఉన్నాయని తెలుసుకున్నారు. నాగపూర్‌లో...












