సంఘ సంస్కరణ దృక్పథంతో రచనలు చేసిన సాహితీవేత్త కాళ్లకూరి నారాయణ రావు
( ఏప్రిల్ 28 - కాళ్లకూరి నారాయణ రావు జయంతి ) 'కావ్యేషు నాటకం రమ్యం' అని పండిత వాక్కు. సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తిమంతమైన సాధనం. ప్రజల హృదయాలను సూటిగా స్పందింపజేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. నాటకాన్ని...













