ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ వద్ద ధూలియాన్ ప్రాంతంలో ఏప్రిల్ 11న చోటు చేసుకున్న మత కల్లోలాల గురించి కలకత్తా హైకోర్టు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను న్యాయస్థానానికి బుధవారం సమర్పించింది. ఆ నివేదికలో ఆనాటి సంఘటనలు జరుగుతున్న సమయంలో...













