
355views
తిరుపతి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు చిన్న శేష వాహనంపై విహరిస్తున్నారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. రాత్రికి వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తకోటికి తితిదే అన్ని ఏర్పాట్టు చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసి సర్వదర్శనాలను మాత్రమే అనుమతించింది.



