News

తిరుమలలో ఏనుగుల సంచారం….భయాందోళనలలో భక్తులు

520views

తిరుప‌తి: తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా సల్థాన్ని పరిశీలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి