
437views
తిరుపతి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నెల అయిదోతేదీన పనులకు శంకుస్థాపన జరగనుంది. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చి ఆస్పత్రి, బర్డ్‌లో స్మైల్ ట్రైన్ వార్డు, మొదటి విడతలో పూర్తయిన శ్రీనివాససేతు త్వరలో ప్రారంభం కానున్నాయి.





