News

బీహార్‌లోని మదర్సాలో భారీ బాంబు పేలుడు

1.1kviews

నేటి ఉదయం బీహార్‌లోని బంకా జిల్లాలోని మదర్సాలో బాంబు పేలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాంతో మదర్సా భవనం పూర్తిగా దెబ్బతింది. దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాన్ని పిలిచినట్లు బంకా పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.