archiveMassive Bomb Explosion in a Madrasa in Bihar

News

బీహార్‌లోని మదర్సాలో భారీ బాంబు పేలుడు

నేటి ఉదయం బీహార్‌లోని బంకా జిల్లాలోని మదర్సాలో బాంబు పేలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాంతో మదర్సా భవనం పూర్తిగా దెబ్బతింది. దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాన్ని పిలిచినట్లు బంకా పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో...