బాలుడిపై మదర్సా మత పెద్దల అఘాయిత్యం, పోక్సో కింద కేసు!
గుజరాత్: అహ్మదాబాద్‌లోని బాపునగర్ మదానీ మదర్సాకు చెందిన ఇద్దరు మతపెద్దలు 13 ఏళ్ళ మైనర్ బాలుడిని లైంగికంగా, శారీరకంగా వేధించారు. ప్రస్తుతం బాధితుడు శారదాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మతపెద్దలపై పోక్సో చట్టం కింద...




