
907views
కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి ‘సక్షమ్’ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతును తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని, అంధత్వంతో బాధపడే వారి కళ్ళకు పునర్జన్మనిచ్చి జీవితాలలో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక వీడియో ద్వారా వారు సందేశమిచ్చారు.





