కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నేత్రదాన ప్రతిజ్ఞ మరియు సందేశం
కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి ‘సక్షమ్’ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతును తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని,...