రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

1.1kviews
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని RDO కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడుల నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలను రక్షించాలని, హిందువుల భక్తి విశ్వాసాలను, మనోభావాలను రక్షించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ఆ నిరసన కార్యక్రమాల చిత్రమాలికను ఓసారి పరిశీలిద్దాం…….
వినతి పత్రం :


విజయవాడలో….

విశాఖపట్నంలో….

గుంటూరులో……

నరసరావు పేటలో….

తెనాలిలో……

కొవ్వూరులో….

జంగారెడ్డి గూడెంలో…

ఏలూరులో….

ఒంగోలులో…

మార్కాపురంలో…

చీరాలలో….
నెల్లూరులో…..

గూడూరులో…..

తిరుపతిలో…..
చిత్తూరులో….

మదనపల్లిలో….
కర్నూలులో….

అనంతపురంలో….

జమ్మలమడుగులో……

కడపలో…..

అనంతపురం జిల్లా ధర్మవరంలో….

కదిరిలో……








