archiveANTHARVEDI

News

కన్నుల పండువగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

నారసింహుని క్షేత్రాల్లో అగ్రగామిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కల్యాణోత్సవ శోభతో కళకళలాడింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ సకల దేవతల ఆశీర్వచనాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిలను మంగళవారం రాత్రి స్వామి వారు పరిణయమాడారు. వైఖానస ఆగమానుసారం, వైష్ణవ...
News

అంతర్వేది నూతన రథం తయారీ ప్రారంభం

అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప దుంగలను  అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే ప్రక్రియ ప్రారంభమైందని, రథం నిర్మాణానికి...
News

అంతర్వేది రథ దహనం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దివ్య రథం ఆహుతైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ...
GalleryNewsProgramms

రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO  కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని RDO  కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు  రాష్ట్రంలో...
News

రథం దగ్ధం వ్యవహారంలో కుట్ర ఉంది – హిందూ సంఘాల ఆగ్రహం – మంత్రుల ఘోరావ్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అంతర్వేది పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హిందూ సంఘాల ఆగ్రహాన్ని...