
460views
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.





